NLG: దేవరకొండలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ మున్సిపల్ ఎన్నికలలో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని శనివారం బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంబేడ్కర్ కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు చట్టబద్ధత కల్పించిన తర్వాతే ఎన్నికల జరపాలని డిమాండ్ చేశారు.