CTR: రాష్ట్రస్థాయి విద్య వైజ్ఞానిక ప్రదర్శనకు సోమల మండలం నంజంపేట జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికైనట్టు హెచ్ఎం కుసుమాంబ ఇవాళ తెలిపారు. ఈనెల 19న నిర్వహించిన జిల్లా స్థాయి ప్రదర్శనకు 3 నమూనాలు పంపారు. ఒక నమూనా రాష్ట్రస్థాయికి ఎంపికైందన్నారు. ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ ప్లడ్ వాటర్, స్మార్ట్ పైప్స్ అంశం ఎంపికైనట్టు గైడ్ టీచర్ జ్యోతిర్మయి తెలిపారు.