CTR: తవణంపల్లి పోలీస్ స్టేషన్కు నూతన ఎస్సైగా డాక్టర్ నాయక్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ.. చట్ట వ్యవస్థల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. నేరాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రత్యేక చర్యలు చేపడతామని అన్నారు.