MDK: NCC ద్వారా క్రమశిక్షణ, శారీరక దారుఢ్యం, మానసిక వికాసం, దేశభక్తి వంటి అంశాలు విద్యార్థులలో పెరుగుతాయని అల్లాదుర్గం కళాశాల ప్రిన్సిపల్ సత్తయ్య అన్నారు. విద్యార్థులకు NCC పరేడ్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు తుకారం, నరసింహా రెడ్డి, శ్యామ్ రావు, ప్రవీణ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.