HYD: ఆపరేషన్ ఇంజక్షన్ బోర్ వెల్స్ అంటే ఏంటో తెలుసా..? భూగర్భజలాలకు జీవం పోసినట్లుగా చేసే ఒక మహత్తర కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో బోరు బావుల్లో జలాలు పెరిగి బహుళ అంతస్తుల భవనాల నుంచి వాటర్ ట్యాంకుల డిమాండ్ తగ్గించేలా చేస్తుంది. మాదాపూర్ లో ఇది సత్ఫలితాన్ని ఇచ్చింది. బోర్ వెల్ చుట్టూ రెయిన్ వాటర్ రీఛార్జ్ పిట్ నిర్మించటమే ఈ ఆపరేషన్.