WGL: ఖానాపూర్ మండలంలోని 21 గ్రామ పంచాయతీల్లో నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారం జరగనుందని ఎంపీడీవో వనపర్తి అద్వైత తెలిపారు. ఆయా పంచాయతీ కార్యాలయాల్లో స్థానిక కార్యదర్శి ఆధ్వర్యంలో నూతన సర్పంచ్లు బాధ్యతలు చేపట్టనున్నారు. గ్రామ పెద్దలు, యువత ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని MPDO కోరారు.