MDK: హైద్రాబాద్ నాగోల్లో జరుగుతున్న విద్యాసదస్సుకు ఉపాధ్యాయులు తరలి వెళ్లారు. TRTF చేగుంట మండల కమిటీ ఆధ్వర్యంలో 80 వసంతాల అభ్యుదయోత్సవం పై విద్యా సదస్సు నిర్వహిస్తున్నారు. విద్యాసభకు ఉపాధ్యాయులు జగన్ లాల్, అబ్దుల్ రషీద్, దేవరాజ్, విట్టల్, రత్నాకర్ తదితరులు తరలివెళ్లారు.