NLG: నార్కట్ పల్లి మండలంలోని 29 గ్రామపంచాయతీలలో ఈనెల 22న మొదటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు ఎంపీడీవో ఉమేష్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయన అధికారుల కేటాయింపు జరిపి లేఖను విడుదల చేశారు. కార్యక్రమాన్ని సుజావుగా నిర్వహించి నివేదికను కార్యాలయంలో సమర్పించాలని ఆదేశించారు.