KRNL: బంగ్లాదేశ్లో మైనార్టీలుగా ఉన్న హిందువులు, క్రైస్తవులు, సిక్కులపై జరుగుతున్న దాడులను బీజేపీ యువమోర్చా ఇన్ఛార్జ్ రాజు తీవ్రంగా ఆదివారం ఖండించారు. ఈ దాడులు మానవత్వానికి విరుద్ధమని తక్షణమే ఆపాలని ఆయన వెల్లడించారు. గూడూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సుంకుల పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.