HYDలో సంక్రాంతి సందర్భంగా వచ్చే నెల జనవరి 13 నుంచి 15 వరకు ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ పరేడ్ గ్రౌండ్లో జరగనుంది. సీఎం ఆదేశాల మేరకు ఈ ఏర్పాట్లను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సోమవారం సమీక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల నుంచి ప్రజలు పాల్గొననున్నారు. ఈ ప్రోగ్రాంతో రంగురంగుల గాలిపటాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో HYD నగరం పండుగ ఉత్సాహంతో కళకళలాడనుంది.