SRPT: హుజూర్ నగర్ మండలం లింగగిరి గ్రామంలో బ్రిడ్జి మీద అకస్మిక ప్రమాదంలో కోతి మరణించింది. గమనించిన లింగగిరి గ్రామ యువకులు దానిని అలాగే వదిలిపెట్టకుండా ఘనంగా, వైభవంగా మేళ తాళాలతో ఊరేగింపులు ద్వారా దాని యొక్క అంత్యక్రియలో పాల్గొని మానవత్వం చాటుకున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో రాము, రాజశేఖర్, వినోద్ తదితర యువకులు పాల్గొన్నారు.