E.G: రాజమండ్రిలో ఆదివారం నిర్వహించనున్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ మహోత్సవానికి తరలిరావాలని జిల్లా బీజేపీ కార్యదర్శి బూరుగుపల్లి శివరామకృష్ణ కోరారు. శనివారం ఉండ్రాజవరం మండలం పెరవలిలో పర్యటించిన ఆయన పలువురు ప్రముఖులను కలిసి ఆహ్వానించారు.