TG: ప్లే స్టోర్ నుంచి Fertilizer Booking Appను డౌన్ లోడ్ చేసి.. మొబైల్ నంబర్‌తో లాగిన్ కావాలి. పట్టదారు పాస్ బుక్ నంబర్ ద్వారా మీరు సాగు చేసిన పంట విస్తీర్ణం వివరాలు ఎంటర్ చేసి.. దగ్గర్లోని డీలర్ వద్ద ఎన్ని యూరియా బస్తాలు కావాలో బుక్ చేసుకోవాలి. 24గంటల్లో మీరు ఎంచుకున్న షాపు వద్ద యూరియా తీసుకోవాలి. ఒక వేళ 24 గంటల్లోగా యూరియా తీసుకోకపోతే.. మళ్లీ బుక్ చేసుకోవాలి.