MLG: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వ కుట్రలను నిరసిస్తూ ఆదివారం (రేపు) రాష్ట్రవ్యాప్త ఆందోళనలు విజయవంతం చేయాలని పంచాయతీరాజ్ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. WGL జిల్లా కేంద్రంలో సీతక్క మాట్లాడుతూ.. రాజకీయాలకు అతీతంగా అణగారిన వర్గాల హక్కుల కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని కోరారు.