E.G: రాజమండ్రిలో నిన్న మంత్రి లోకేష్ పర్యటన దేని కోసము ఒక్క ఆర్భాటం తప్ప ఏమీ లేదని వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ శనివారం పేర్కొన్నారు. విమానంలో దిగిన దగ్గర నుంచి లోకేష్ పర్యటన సాగిన ప్రతీ చోట వైసీపీ పార్టీ అభివృద్ధి మార్క్ కనిపిస్తూనే ఉంది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక బాలింత ప్రాణాలు కోల్పోయిన ఘటన మైనర్ బాలిక పైన అత్యాచారం చేస్తే మంత్రి స్పందించలేదన్నారు.