PLD: నరసరావుపేట జిల్లా కోర్టు ఆవరణలో సోమవారం పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. JCBలు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి కోర్టు ప్రాంగణాన్ని క్లీన్ చేశారు. ప్రాంగణంలో పెరిగిన పిచ్చి మొక్కలు, గడ్డిని తొలగించి,పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని శుభ్రం చేయించారు. నేడు కోర్టు ప్రాంగణంలో జరగనున్న సెమీ క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని ఈ ఏర్పాట్లు చేశారు.