కడప కలెక్టరేట్లో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఇవాళ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఆర్. మాధవి ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేసి, పాస్టర్లకు నూతన వస్త్రాలు అందజేశారు. క్రైస్తవులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, పథకాలు సకాలంలో అందిస్తామని ఆమె భరోసా ఇచ్చారు. పాస్టర్లకు గౌరవ వేతనం ఇస్తున్నట్లు తెలిపారు.