GDWL: చట్టాలను నిర్వీర్యం చేసి ప్రజలను, కార్మికులను రోడ్లపైకి తేవడమే బీజేపీ చెబుతున్న ధర్మమా అని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ. వెంకటస్వామి పేర్కొన్నారు. శనివారం గద్వాల పాత బస్టాండ్ సమీపంలో ఉపాధి హామీ చట్టం రద్దుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల వలసలు ఆపేందుకు వామపక్షాలు సాధించింది ఇలా చేయడం తప్పు అన్నారు.