TG: మంత్రి పదవిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అదృష్టం ఉంటే మంత్రి పదవి వస్తుందన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానని.. మంత్రి పదవి ఉంటే మరింత అభివృద్ధి చేయవచ్చని చెప్పారు.