బిగ్ బాష్ లీగ్లో అద్బుతం జరిగింది. గబ్బా వేదికగా పెర్త్ స్క్రాచర్స్, బ్రిస్బేన్ హీట్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగిన PRS 20 ఓవర్లలో 257/6 భారీ స్కోర్ చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన BRH జట్టులోని రెన్షా (102), ముర్త్(104*) అదరగొట్టారు. టీ20ల్లో ఒకే ఇన్నింగ్స్లో ఇద్దరు సెంచరీ చేయడం ఇదే తొలిసారి.