అహ్మదాబాద్ వేదికగా భారత్ Vs సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతోన్న మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 231 భారీ స్కోర్ చేసింది. తిలక్ వర్మ (73), హార్ధిక్ పాండ్యా(63), శాంసన్(37), అభిషేక్(34) పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. సౌతాఫ్రికా బౌలర్లలో బాష్ 2 వికెట్లు, ఎంగిడి ఒక వికెట్ పడగొట్టారు.
Tags :