మనలో చాలా మంది తమ రోజును ఒక కప్పు కాఫీతో ప్రారంభిస్తారు. ఉదయం కాఫీ తాగనిదే వారికి రోజు గడిచినట్టుగా కూడా ఉండదు. కాఫీ తాగడం వల్ల శరీర రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫినాల్స్ అధికంగా ఉంటాయి. ఇవి వ్యాధుల బారినుండి శరీరాన్ని కాపాడడంలో సహాయపడతాయి.