కొంత మంది తరచూ తలనొప్పితో ఇబ్బంది పడుతుంటారు. పని ఎక్కువైనప్పుడు, స్ట్రెస్ కలిగించే పరిస్థితులు ఎదురైనప్పుడు ఇలా తలనొప్పి వస్తుంది. ఇది అంత సులువుగా తగ్గదు. అలాంటి సమయంలో బ్రీతింగ్ ఎక్సర్ సైజ్లు చేయాలి. మెడిటేషన్ లాంటివి చేయడంతో కొంత రిలీఫ్ దొరుకుతుంది. వీటితో పాటు ఫిజికల్ యాక్టివిటీ కూడా అవసరమే. దీని వల్ల మైండ్ రిలాక్స్ అయి తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.