హార్దిక్ పాండ్యా అరుదైన రికార్డు సాధించాడు. 124 T20లు ఆడి 2 వేల రన్స్ చేయడంతో పాటు 100 వికెట్లు తీశాడు. దీంతో అత్యధిక పరుగులు చేసి భారీగా వికెట్లు తీసిన మూడో ప్లేయర్గా నిలిచాడు. బంగ్లా ఆటగాడు షకీబ్ 129మ్యాచ్ల్లో 2,551రన్స్ చేసి 149వికెట్లు తీసి టాప్లో ఉండగా.. 145 మ్యాచ్ల్లో 2,417 స్కోర్ చేసి, 104 వికెట్లతో ఆప్ఘాన్ ప్లేయర్ నబీ రెండో స్థానంలో ఉన్నాడు.