అహ్మదాబాద్ వేదికగా భారత్‌తో జరుగుతున్న ఐదో టీ20లో దక్షిణాఫ్రికాకు స్వల్ప వ్యవధిలో వరుస షాక్‌లు తగిలాయి. 13వ ఓవర్లో వరుణ్ చక్రవర్తి వరుసగా మార్క్రమ్(6), ఫెర్రీరా (0)ను పెవిలియన్‌కు పంపాడు. ప్రస్తుతం 13 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా 136-5 పరుగులు చేసింది. మిల్లర్ (8), లిండ (1) క్రీజులో ఉన్నారు.