TG: మాజీ మంత్రి KTR సవాల్‌కు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. ‘CM రేవంత్ దెబ్బకు మతి తప్పి KTR పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ చాచి కొడితే ఫామ్ హౌస్‌లో పడింది ఎవరో అందరికీ తెలుసు. BRS సిట్టింగ్ స్థానాలు కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో రేవంత్ దమ్ము ఏంటో తెలియలేదా?’ అని అన్నారు.