SRCL: బోయినపల్లి సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా మార్లపేట సర్పంచ్ భీమ్ రెడ్డి మహేశ్వర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన మండల సర్పంచ్లు ఆదివారం సమావేశమై కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ల మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షులుగా బీమ్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా బోయినపల్లి సర్పంచ్ నల్లమోహన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.