KKD: వైసీపీ అధినేత జగన్ జన్మదిన వేడుకల్లో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వంలో సీఎం పనితీరు అమోఘమని, తాను ఒక్క మాట చెబితేనే ఎస్పీ బదిలీ అయ్యే వారని గుర్తుచేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో జిల్లా మంత్రి గగ్గోలు పెట్టినా కనీసం ఒక డీఎస్పీని కూడా బదిలీ చేయించుకోలేకపోవడం శోచనీయమన్నారు.