VZM: విజయనగరం పార్లమెంట్ పార్టీ అధ్యక్షులుగా నియమించబడిన కిమిడి నాగార్జున, ప్రధాన కార్యదర్శిగా నియమింపబడ్డ ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్ ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు తమకు అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు, లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పార్టీ అభివృద్ధికై ఎల్లవేళలా కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.