దేశంలో పురాతనమైన ఆరావళి పర్వతాలు గుజరాత్ నుంచి రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ వరకు విస్తరించి ఉన్నాయి. కొన్నాళ్లుగా ఈ పర్వాతాలపై ఖనిజాల కోసం తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో పర్యావరణం దెబ్బతింటోంది. ఈ పర్వతాలు తరిగిపోతూ ఉంటే చలిగాలులు ముందుగానే భారత్కు వచ్చే ప్రమాదం ఉందట. ఈ పర్వతాల్ని కాపాడటం మానేసి.. మైనింగ్కి ఎలా అనుమతి ఇస్తారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.