TG: సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్యకు నాంపల్లి ఎన్ఐఏ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఆ తర్వాత ఇన్నయ్యను పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. గాదె ఇన్నయ్యను ఉదయం జనగామలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే మావోయిస్టు సిద్ధాంతాలు ప్రచారం చేసినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.