NLG: ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా ‘ది ఆర్ట్ ఆఫ్ లివింగ్’ గురువు పల్లపు బుద్ధుడు ఆధ్వర్యంలో చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో అయ్యప్ప మాలదారులు ఆదివారం ధ్యాన వేడుకలలో పాల్గొన్నారు. గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ జీటీవీలో ప్రత్యక్ష ప్రసారంలో విక్షిస్తూ ప్రపంచం అంతా ధ్యానం చేస్తుందని తెలిపారు.