IPL 2026 మిని వేలంలో ఆస్ట్రేలియా కీలక ప్లేయర్ జోష్ ఇంగ్లీష్‌ను లక్నో సూపర్ జెయింట్స్ 8.6 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అతడు కేవలం నాలుగు మ్యాచ్‌లకు మాత్రమే అందుబాటులో ఉంటాడని టాక్ వినిపించింది. కానీ ఏప్రిల్ 18న పెళ్లి చేసుకుని హనీమూన్ ప్లాన్‌ను వాయిదా వేసి.. నేరుగా లక్నో క్యాంప్‌లో చేరే యోచనలో ఇంగ్లీష్ ఉన్నట్లు తెలుస్తోంది.