KMR: ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏకగ్రీవాల్లో రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా నిలిచిందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఫీయొద్దీన్ శుక్రవారం పేర్కొన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మొత్తంగా 46 పంచాయతీలు ఏకగ్రీవంగా నిలిచాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలోనే ఇది ఒక రికార్డ్ అని ఆయన వెల్లడించారు.