గుర్రం పాపిరెడ్డి(నరేష్ అగస్త్య), సౌదామిని(ఫరియా అబ్దుల్లా), ముగ్గురు గ్యాంగ్‌తో కలిసి ఒక శవాన్ని తీసుకొచ్చి మరో శవంతో మార్చాలని ప్లాన్ వేస్తారు. అసలు ఆ శవం ఎవరిది? ఎందుకు మార్చాలనుకున్నారు? ఈ క్రమంలో కొంతమంది గుర్రం పాపిరెడ్డిని వెతుకుతూ ఉంటారు. అసలు గుర్రం పాపిరెడ్డి ఎవరు? అనేది కథ. కామెడి మెప్పించినప్పటికీ సాగదీతగా సీన్స్ సినిమాకు మైనస్. ఓవరాల్ రేటింగ్ 2.5/5.