ప్రధాని మోదీ రేపు అసోంలో పర్యటించనున్నారు. గౌహతిలో విమానాశ్రయం నుంచి కొత్త టెర్మినల్ ప్రారంభోత్సవానికి హాజరు కానున్నారు. దేశంలోనే మొట్టమొదటి నేచర్ థీమ్డ్ టెర్మినల్‌గా దీనిని రూపొందించారు. ఈ టెర్మినల్ ఏటా 1.3 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించే సామార్థ్యాన్ని కలిగి ఉంది. మోదీ పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.