అహ్మదాబాద్ వేదికగా భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో అరుదైన రికార్డులు నమోదయ్యాయి. టీమిండియా స్టార్ ప్లేయర్ శివమ్ దూబేకు అంతర్జాతీయ టీ20ల్లో ఇది 50వ మ్యాచ్ కావడం విశేషం. మరోవైపు దక్షిణాఫ్రికా కీలక ఆటగాడు డికాక్‌కు టీ20Iల్లో 100వ మ్యాచ్ కావడంతో ఇరువురు ఆటగాళ్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది.