JN:మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేశారన్న ఆరోపణలతో ఆదివారం జఫర్గడ్ మండలం కేంద్రానికి చెందిన గాదె ఇన్నయ్యకు నాంపల్లిలోని ఎన్ఐఏ కోర్టు14 రోజుల రిమాండ్ విధించింది. ఇటీవల మృతి చెందిన మావోయిస్టు నేత కాతా రామచంద్రారెడ్డి అంత్యక్రియలకు హాజరై, మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసి ప్రజలను ప్రేరేపించారనే ఆరోపణలపై ఆయనపై ఉపా చట్టం కింద కేసు నమోదు.