TG: మాజీ సీఎం KCR ఉద్యమం కాదని.. ప్రజలకు ముందుగా క్షమాపణ చెప్పాలని మంత్రి ఉత్తమ్ డిమాండ్ చేశారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ ప్రభుత్వమే మోసం చేసిందని ఆరోపించారు. రూ.లక్షల కోట్లు అప్పులు తెచ్చి కూడా ప్రాజెక్టులు పూర్తి చేయలేదని తెలిపారు. ప్రాజెక్టులను పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.