ADB: ఉద్యోగుల పేరుతో మోసం చేసే బ్రోకర్లను, నకిలీ సంస్థలను నమ్మవద్దని ఆదిలాబాద్ టు టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు ఆదివారం తెలియజేశారు. దుర్గం ఎస్సీ లేబర్ కాంటాక్ట్ కో-ఆపరేటివ్ సొసైటీ ఆదిలాబాద్ పేరుతో రిమ్స్‌లో జాబ్ ఫ్రాడ్ ఘటనలో ముగ్గురిపై కేసు, ఇద్దరి అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నిరుద్యోగులు ఎలాంటి బ్రోకర్లను, సొసైటీలను నమ్మవద్దని సూచించారు.