ATP: నగరం పంగల్ రోడ్డులోని ఆర్డీటీ పాఠశాలలో ఇవాళ ఆర్బీఎస్కే-డీఈఐసీ ఆధ్వర్యంలో విద్యార్థులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా 290 మందిని పరీక్షించగా దంత, దృష్టి, శ్రవణ సంబంధిత సమస్యలతో ఉన్న వారిని గుర్తించారు. వీరికి మెరుగైన చికిత్స కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు.