HYD: స్పీకర్ కొట్టేసిన అనర్హత పిటిషన్ గురించి రాహుల్ గాంధీ వచ్చినప్పుడు అడగండి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వారు మాట్లాడుతూ.. మాజీ మంత్రి హరీష్ రావు శాసనసభల్లో 37 మంది ఎమ్మెల్యేలను ఉన్నాం.. మాకు సమయం ఇవ్వాలని మాట్లాడారన్నారు. BRS BRSLP నిర్వహణ కోసం ఎమ్మెల్యేల జీతం నుంచి డబ్బు తీసుకుంటుందని వేరే వాటిలో చూశామన్నారు.