కడప జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన జబివూళ్ళ, తన నియామకానికి సహకరించిన ప్రొద్దుటూరు శాసనసభ్యులు వరదరాజుల రెడ్డిని గురువారం నాడు కలిసి శుభాకాంక్షలు తెలియజేసి, స్వీట్లు అందించారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్లకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.