‘ధురంధర్’ సినిమాపై దర్శకుడు రాంగోపాల్ వర్మ రివ్యూ ఇచ్చాడు. ‘సినీ చరిత్రలో ఈ సినిమా ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుంది. ఇప్పటివరకూ ఇలాంటి కథతో ఏ సినిమా రాలేదు. సినిమాలోని ప్రతి సీన్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. సినిమా మొత్తం చూసిన తర్వాత మన మనసుల్లో ఏదోతెలియని ఎమోషన్ నిండిపోతుంది. అలా తీయడం దర్శకుడి గొప్పతనం’ అని పేర్కొన్నాడు.