NLG: చిట్యాల పురపాలిక పరిధిలోని శివనేనిగూడెం శివారులో గల డంపింగ్ యార్డ్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని తెలుపుతూ.. చిట్యాల పట్టణ బీజేపీ అధ్యక్షుడు గుండాల నరేష్ గౌడ్ శుక్రవారం కలెక్టర్‌కు వినతిని అందించారు. డంపింగ్ యార్డ్‌ను మరోచోటికి తరలించి ప్రజలు అనారోగ్యం మారిన పడకుండా కాపాడాలని ఆయన వినతిలో పేర్కొన్నారు.