ప్రకాశం: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో ఇవాళ రాష్ట్రంలోని జడ్పీటీసీలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకరోజు శిక్ష అభియాత్ర నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులకు కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల జడ్పీటీసీలు హాజరయ్యారు. రాష్ట్రం కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానం ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశా నిర్దేశం చేశారు.