VZM: జాతీయ స్థాయి ఫుట్ బాల్ పోటీలకు నెల్లిమర్లకు చెందిన ముగ్గురు క్రీడాకారులు ఎంపికైనట్లు నెల్లిమర్ల రిక్రియేషన్ ఫుట్ బాల్ క్లబ్ సభ్యులు కె. సురేష్, మజ్జి నాని తెలిపారు. ఈనెల 22 నుంచి కేరళ రాష్ట్రంలో నిర్వహించనున్న ఆంధ్ర యూనివర్సిటీ జాతీయ స్థాయి ఫుట్ బాల్ పోటీలకు బి రామకృష్ణ, బి వరుణ్‌లు ఎంపికైనట్లు వారు పేర్కొన్నారు.