NLG: దాతల సహకారాన్ని విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని చిట్యాల మండలం గుండ్రాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాఠశాల హెచ్ఎం రమాదేవి అన్నారు. దాస్ సేవా సమితి హైదరాబాద్ వారి సహకారంతో సమకూర్చిన క్రీడా దుస్తులను శుక్రవారం విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… దాతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.