NLG: తను ప్రేమించిన యువతి దూరమవుతోందనే ఉద్దేశంతో కలత చెంది ఉరేసుకుని జార్ఖండ్ యువకుడు మృతి చెందినట్లు ఏఎస్సై వెంకటయ్య తెలిపారు. కాగా ఈ ఘటనపై శుక్రవారం కేసు నమోదు చేశామన్నారు. వెలిమినేడు దశమి ల్యాబ్స్‌లో లేబర్ క్వార్టర్స్ సమీపంలో సుధీర్ ఓర్వాన్ (22) గురువారం సాయంత్రం బ్లాంకెట్‌తో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.