HYD: ప్రపంచంలోని క్రైస్తవులు ఎంతో గొప్పగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బన్సీలాల్‌పేటలోని న్యూ బోయగూడలో గల సెయింట్ ఫిలోమినా చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.